calender_icon.png 5 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్జీఎఫ్ జాతీయస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు

05-12-2025 02:00:18 AM

కొత్తపల్లి, డిసెంబరు 4 (విజయ క్రాంతి): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ బా స్కెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి బా స్కెట్బాల్ పోటీలలో పాఠశాల విద్యార్థులు బి. సిద్ధార్థ, ముక్తహసిని అత్యుత్తమ ప్రతిభను కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు. జాతీ య స్థాయి పోటీలలోను విశేష ప్రతిభ చా టాలనిఆకాంక్షించారు.