18 April, 2026 | 1:53 AM

క్లాస్‌మేట్‌ కూతురు పెళ్లికి పూర్వ విద్యార్ధుల ఆర్థిక సహాయం

05-06-2025 06:38 PM

ముత్తారం (విజయక్రాంతి): తమ క్లాస్‌మేట్‌ కూతురు పెళ్లికి పూర్వ విద్యార్ధులు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. ముత్తారం గ్రామం(Mutharam village)లోని కీ.శే. సముద్రాల సమ్మయ్య కూతురు సాయిప్రియ వివాహం సందర్భంగా గురువారం సమ్మయ్య 10వ తరగతి (1999-2000 బ్యాచ్) పూర్వవిద్యార్ధులు సమ్మయ్య కూతురు పెళ్లికి రూ. 25000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. తన పెళ్లికి ఆర్థిక సహాయం చేసిన తన తండ్రి పూర్వ విద్యార్థులకు సాయిప్రియ కృతజ్ఞతలు తెలుపుకుంది.