24 June, 2026 | 4:28 AM

ఘనంగా పొలాల అమవాస్య

03-09-2024 12:08 AM

కామారెడ్డి, సెప్టెంబరు 2 (విజయక్రాంతి): ఏడాది పొడవున రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న పశువులకు పోలాల అమవాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎక్కువగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లోని గ్రామా ల్లో జరుపుకొంటారు.  ఈ సందర్భంగా ఎడ్లకు, ఆవులకు పోలెలు తయారు చేసి తినిపించారు.