30 May, 2026 | 3:35 PM

చిప్ప విజయలక్ష్మి జ్ఞాపకార్థం... అంబలి పంపిణీ

30-05-2026 03:03 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం ఏఐటీ యూసీ సీనియర్ నేత చిప్ప నర్సయ్య సతీమణి చిప్ప విజయ లక్ష్మీ జ్ఞాపకార్ధంగా ఆమె కొడుకు చిప్ప అజయ్ అంబలి పంపిణీ చేశారు. పట్టణంలో కాంటా చౌరస్తాలో తిలక్ వాకర్స్ అసోసియేషన్ నేతృత్వంలో అంబలి పంపిణీ చేశారు. వేసవి కాలాన్ని పురస్కరించుకొని ప్రజల కు అంబలి పంపిణీ చేశారు. ఎండవేడి నుంచి ప్రజల కు అంబలి పంపిణీ తో బాటసారులకు ఎంతో ఉపశమనం కలిగింది.