28 June, 2026 | 2:03 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ఘనంగా అంబేద్కర్ జయంతి

15-04-2026 12:15 AM

అశ్వారావుపేట, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అశ్వారావుపేట మండల వ్యాప్తంగా రాజ్యంగా నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి నీ ఘనంగా నిర్వహించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తహసిల్దార్ కార్యాలయం, మండల పరిషత్, విద్యుత్ ఏ డి ఈ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, తోపాటు గ్రామీణ ప్రాంతాల్లో అంబేద్కర్ జయంతి నీ ఘనంగా నిర్వహించారు.