calender_icon.png 23 January, 2026 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దానాలలో అన్నదానం గొప్పది

23-01-2026 04:51:20 PM

దేవరకొండ,(విజయక్రాంతి): మర్రిచెట్టు తండా గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయం నందు మాఘమాసం పెద్ద పూజ స్వామి వారి 5 రోజుల బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారి హోమం, నిత్య అన్నప్రసాదానికి సహకరించిన మైనంపల్లి కొర్ర తండా గ్రామానికి చెందిన కొర్ర పార్వతి-కుమార్ నాయక్ ను రంగనాథ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో  సన్మానం  చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.