calender_icon.png 11 December, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్మానం

10-12-2025 06:47:29 PM

నస్పూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షునిగా గెలుపొందిన కలెక్టరేట్ ఏరియా వాకర్స్ హెల్త్ క్లబ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి కస్తూరి నాగేశ్వర్ ను బుధవారం కలెక్టరేట్ ఏరియా వాకర్స్ హెల్త్ క్లబ్ అసోసియేషన్ నాయకులు శాలువా, పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్, వాకర్స్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సంపత్ కుమార్, శ్యాంసుందర్, జి వెంకటేశం, అక్కల రమేష్, సాయి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.