అందరూ గిట్లానే చెప్తరు.. మల్ల పట్టించుకోరు..
06-02-2026 01:55 AM
నిర్మల్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మందలాపూర్‌లో గురువారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌కు మందులాపూర్లో వృద్ధురాలు కారు గుర్తుకు ఓటేస్తే మా ముసలి వాళ్ళ ని ఆదుకుంటారా అంటూ ప్రశ్నించింది. తప్పకుం డా ఆదుకుంటామని.. పెన్షన్ పెంచుతామని ఎమ్మె ల్యే చెప్పటంతో అందరూగిట్లానే చెప్తరు. మల్ల పట్టించుకోరు అంటూ బదులు సమాధానం చెప్పింది.






