6 May, 2026 | 11:08 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

ఇందుర్తిలో అపూర్వ సమ్మేళనం

30-06-2025 01:39 AM

చిగురుమామిడి, జూన్ 29 (విజయక్రాంతి): మండలంలోని ఇందుర్తి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1988- 89 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీ య సమ్మేళన కార్యక్రమం పాఠశాల ఆవరణలో నిర్వహించారు.

చాలా సంవత్సరాల త ర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకొని చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమ గురువులను ఆహ్వానించి వారికి శాలువా జ్ఞాపకలతో సత్కరించారు. అనంతరం సహ పంక్తి భోజనం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలోపాల్గొన్నారు.