18 August, 2026 | 12:29 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

సార్ బోర్డు మార్చారా...?

11-11-2024 08:44 PM

రేవల్లి,(విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని పుష్కర కాలం దగ్గర పడుతున్న విద్యుత్ శాఖ అధికారులకు మాత్రం నిద్ర మత్తు వీడడం లేదు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం చెన్నారం గ్రామ సమీపంలో 33/11 విద్యుత్ ఉప కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన బోర్డుపై ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బోర్డు ఇంకా దర్శనిమిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయినా అనంతరం తెలంగాణ బోర్డులను ఏర్పాటు చేయాలనీ ఆదేశాలు ఉన్నప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం ఇప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోర్డు ను కొనసాగించడం కోసమేరుపు. ఇప్పటికయినా అధికారులు బోర్డు మార్చాలని ప్రజలు కోరుతున్నారు