03-12-2025 07:18:05 PM
మఠంపల్లి (విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలో మూడవ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా జామ్లా తండా గ్రామ పంచాయతీ నుండి బానోతు అనిత శ్రీనివాస్ నాయక్ కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.