03-12-2025 07:15:05 PM
మొదటి రోజు సర్పంచ్కు 24, వార్డులకు 8 నామినేషన్లు దాఖలు..
టేకులపల్లి (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల పర్వం బుధవారం మొదలైంది. టేకులపల్లి మండలంలో మొదటి రోజు 36 పంచాయతీల్లో 24 సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వార్డు సభ్యులకు 8 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ మల్లేశ్వరి తెలిపారు.