పిట్లం ఎస్సైగా ఆంజనేయులు బాధ్యతల స్వీకరణ
10-04-2026 12:00 AM
నిజాంసాగర్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా బి ఆంజనేయులు గురువారం నాడు బాధ్యతలను స్వీకరించారు. గతంలో పిట్లం ఎస్త్స్రగా పనిచేసిన వెంకట్రావును బాన్సువాడ ఎస్త్స్రగా బదిలీ చేయగా. గాంధారి ఎస్త్స్రగా పనిచేసిన బి ఆంజనేయులు పిట్లం ఎస్త్స్రగా బాధ్యతలు స్వీకరించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామని, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.




