9 May, 2026 | 10:41 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

సెమీస్‌లో అంకిత

17-08-2024 12:00 AM

వలెన్సియా: భారత టెన్నిస్ స్టార్ అంకిత రైనా ఐటీఎఫ్ టోర్నీలో అదరగొడుతోంది. ఐటీఎఫ్ డబ్ల్యూ100 వలెన్సియా 40ఎ టోర్నీలో అంకిత సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో అంకిత 3 7 (7/5), 7 (7 వలెంటినా (స్విట్జర్లాండ్)పై విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్‌లో అంకిత ఏడు బ్రేక్ పాయింట్లు సాధించడంతో పాటు 17 విన్నర్లు సంధించింది. ఇక వలెంటీనా ఏడు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది. నేడు జరగనున్న సెమీస్‌లో అంకిత  రష్యాకు చెందిన చరేవాతో తలపడనుంది.