22 June, 2026 | 3:35 PM

Breaking News

రేవంత్ మోసాలను ఎండగట్టే బాధ్యత.. రైతులు తీసుకోవాలి: హరీశ్   •   తిప్పారం పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం   •   బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •  

అన్‌మోల్‌కు పసిడి

17-09-2024 12:25 AM

గురుగ్రామ్: భారత షూటర్ అన్‌మోల్ జైన్ టాప్‌గన్ కప్‌లో స్వర్ణంతో మెరిశాడు. సోమవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈ వెంట్ ఫైనల్లో అన్‌మోల్ పసిడి చేజెక్కించుకున్నాడు. ఇక పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైన ల్లో అమెరికా షూటర్ జెఫ్ బ్రౌనింగ్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు.