15 April, 2026 | 5:56 PM

శివరాత్రి ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాదం

17-02-2026 12:12 AM

రామేశ్వరం మహాదేవ్ మందిరంలో నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో గోషామహల్‌ నియోజకవర్గం జ్ఞాన్‌బాగ్ కాలనీలోని రామేశ్వరం మహాదేవ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గోషామహల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జి ముఖేష్ సింగ్, పి వెంకటేష్ గౌడ్ తదిరులు పాల్గొన్నారు.