17 June, 2026 | 7:16 PM

వ్యవసాయ అధికారిగా అనూష బాధ్యతలు

17-08-2024 05:35 PM

ముత్తారం మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్ బదిలీ

ముత్తార్రం, (విజయక్రాంతి): ముత్తారం మండల వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న చిందం శ్రీకాంత్ రామగిరి మండలానికి వ్యవసాయ అధికారిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ముత్తారం వ్యవసాయ అధికారిగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల వ్యవసాయగారిగా పనిచేస్తున్న  జె. అనూష శనివారం విధుల్లో చేరారు. గత పది సంవత్సరాలగా ముత్తారం మండల వ్యవసాయం అధికారిగా విధులు నిర్వహించిన శ్రీకాంత్ మండల రైతులకు అందుబాటులో ఉంటూ ఎనలేని సేవలందించారు.