13 July, 2026 | 9:40 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

12 నుంచి ఐసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ

07-02-2026 02:09 AM

చివరి తేదీ మార్చి 16 పరీక్ష మే 13, 14 తేదీల్లో..

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవే శాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 16. మే 13, 14 తేదీల్లో రెండు సెషన్‌లలో ఐసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 12.30 వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది.