3 September, 2026 | 7:29 AM

క్రైస్తవుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

27-11-2024 | 04:12am

భీమదేవరపల్లి, నవంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో గౌరవ సత్కారం పొందుటకు అర్హులైన క్రైస్తవుల నుం చి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మురళీధర్‌రెడ్డి తెలిపారు. సామాజిక సేవ, వైద్య సేవలు, విద్యాబోధన, సాహిత్యం, కళలు, క్రీడారంగాలలో 30 సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్న క్రైస్తవులు గౌరవ సత్కారం అందుకునేందుకు అర్హులన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి హ నుమకొండకు వచ్చే నెల 5వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 040 సంప్రదించాలన్నారు.