11 May, 2026 | 12:38 PM

Breaking News

మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •  

తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్

11-05-2026 11:20 AM

ఎర్రుపాలెం మే 11 (విజయ క్రాంతి):మండల పరిధిలోని తక్కెళ్ళపాడులో సోమవారం నాడు సర్పంచ్ ముక్కర రామకృష్ణ రెడ్డి  ఆధ్వర్యంలో, పంచాయతీ నిధుల నుండి గ్రామ పంచాయతీ ఆఫీస్ చుట్టూ ప్రహరీ నిర్మాణం కొరకు శంకుస్థాపన పనులు ప్రారంభించారు. ఈ  కార్యక్రమం లో భద్రాచలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అయిలూరి వెంకటేశ్వర రెడ్డి, ఉప సర్పంచ్ కూరపాటి రమేష్ , ఇందిరమ్మ కమిటీ సభ్యులు శీలం చిన్న రామిరెడ్డి , వార్డ్ సభ్యులు కూరపాటి వరుణ్ , తల్లపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి , తలుపుల విజయబాబు ,మాజీ ఎంపీటీసీ సభ్యులు ముక్కర లక్ష్మ రెడ్డి ,మాజీ ఉప సర్పంచ్ అయిలూరి నాగిరెడ్డి , గ్రామ పంచాయతీ సెక్రటరీ కృష్ణ రావు , మేట్ వేమిరెడ్డి కృష్ణరెడ్డి ,ముక్కర సూరి రెడ్డి ,పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.