30 March, 2026 | 5:17 PM

టెక్నాలజీ కోర్సుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి

30-03-2026 03:42 PM

ఖానాపూర్:(విజయక్రాంతి): ఆశ్చర్య కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి పరశురాం నాయక్ తెలిపారు. 2026 28 సంవత్సరం గాను పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అన్ని దుర్యోధన పత్రలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ స్టైఫెండ్ అందించబడుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు వెంటనే చదివించుకోవాలన్నారు