11 July, 2026 | 7:14 PM

Breaking News

సమయంలోపు ఎస్ఐఆర్ ఫాంలను అందించాలి: ఈఆర్ఓ ఎన్. జగదీశ్వర్ రెడ్డి   •   ప్రజాసేవ కార్యక్రమాలు అభినందనీయం   •   జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కొప్పుల గోపాలరావుకు గోల్డ్ మెడల్   •   సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి   •   ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి పారిశుద్ధ్య వాహనాలు మంజూరు చేయాలి   •   భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే భూ రీ-సర్వే లక్ష్యం   •   ఎస్ఐఆర్ హెల్ప్ డెస్క్ కు భారీ స్పందన   •   మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •  

విషపూజ మహోత్సవ కరపత్రాలు విడుదల

30-03-2026 03:45 PM

నిర్మల్,(విజయక్రాంతి): విషు పూజ మహోత్సవ కార్యక్రమం"* సందర్భంగా కరపత్రాల విడుదల కార్యక్రమం ఈరోజు స్థానిక మురళీకృష్ణ దేవాలయం గాంధీ చౌక్ నందు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు  బద్రి. శ్రీనివాస్ & సాదం. ఆనంద్ &.జిందం. గోవర్ధన్ &జాప. ప్రకాష్ & పూదరి జనార్దన్ & మేడారం. ప్రదీప్ &అడప. నవీన్ &సాయి మరియు అయ్యప్ప సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.