calender_icon.png 16 June, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోండి

10-06-2025 04:55:01 PM

నిర్మల్ (విజయక్రాంతి): సోన్ కేజీబీవీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం(Inter first year)లో ప్రవేశాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఓ లతా తెలిపారు. 2025-26 విద్య సంవత్సరంకు గాను ఇంటర్లో సిఇసి, ఎంపిహెచ్ఓడబ్ల్యులో ప్రవేశాలు ఉన్నాయని పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు తమ వర్జినల్ సర్టిఫికెట్లతో సందర్శించాలని ఆమె సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రవేశాలు పొందే విద్యార్థులు సోన్ మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాలలో సంప్రదించాలని తెలిపారు.