03-12-2025 12:00:00 AM
వికారాబాద్, డిసెంబర్- 2: వికారాబాద్ జిల్లా నూతన డిసిసి అధ్యక్షులుగా నియమితులైన జాదవ్ ధారాసింగ్ నాయక్ కి డిసిసి నియామక పత్రాన్ని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ మహే ష్ కుమార్ గౌడ్‌తోపాటు కలిసి అందించారు. ఈ సందర్బంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.