17 July, 2026 | 2:00 AM

హైకోర్టులో నలుగురు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం

02-07-2024 03:50 PM

హైదరాబాద్ : హైకోర్టులో నలుగురు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు పీపీలుగా ఎం. రాంచంద్రరెడ్డి, వి. జితేందర్ రావు,  డి. అరుణ్ కుమార్, సయ్యద్ యాసర్ ను నియామిస్తూ న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు.