15 July, 2026 | 1:30 PM

Breaking News

బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •  

బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి

15-07-2026 01:29 PM

బోధన్,జులై15(విజయక్రాంతి): జగన్నాధ రధయాత్ర కు బోధన్ పట్టణంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇస్కాన్ కార్యాలయంలో మంగళవారం రోజున రత్నమై రాధిక ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 19వ తేదిన ఈ రధయాత్ర24 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పూరీలో జరిగే విధంగా రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యంత భక్తి తో నిర్వహించే ఈ కార్యక్రమానికి పదివేల మంది వరకు భక్తులు హాజరవుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి హజరవుతున్నట్లు వివరించారు. ఈ విలేకరుసమావేశంలో శ్రీమాన్ అశోకాత్మ నితాయదాస్, కేశులు కరుణానిధి దాస్,నిత్యరుంప నరహరిదాస్ ,కరణానాథ్ కృష్ణ దాస్,శివరామ్ ప్రభూడి, చల్లా నాగేశ్వరావు ప్రభుంది. గోవిందే దాస్ ప్రభూ పాల్గొన్నారు.