నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి
- యశోద మలక్ పేట మీ జీవితానికి భరోసానిస్తుంది
- బహుళ విభాగాల సమానువానికి నిదర్శనం
- 20 యేండ్ల యువతి కి అరుదైన రక్తనాళాల వ్యాధి గుర్తింపు
- విలేకరుల సమావేశం లో డాక్టర్స్ ఎంవీ చంద్రమౌళి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైనది సంపూర్ణ ఆరోగ్యమని యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఎం.వి చంద్రమౌళి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం లోని శివం కాన్వెంషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడారు. ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ అరుదైనా వ్యాధిని భావించడం జరుగుతుందన్నారు. సకాలంలో గుర్తిస్తే అత్యధిక వస్క్యూ లర్ శాస్త్రచికిత్స తో పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. సాధారణ హవాయ పనితీరును కాపాడేందుకు బౌల విభాగాల వైద్యుల సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. క్లిష్టమైన రక్తనాళాల వ్యాధుల్లో వ్యాధిగ్రస్తా బాగానే తొలగించిన తర్వాత ఆరోగ్యకరమైన కణజాలాన్ని సంరక్షించడం ఆవయవాల మెరుగైన పనితీరును రూపాన్ని కాపాడవచ్చు అన్నారు.
అత్యాధునిక శాస్త్ర చికిత్సల ద్వారా శాశ్వత ఆయా నష్టం వైకల్యాన్ని నివారించే రోగులకు మెరుగైన జీవన నాణ్యతను అందించడం యశోద ఆసుపత్రులు లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కే శ్రీనివాసరెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర తదితరులు ప్రత్యేకంగా సంభాషించి ఆసుపత్రిలో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలు గురించి వివరించారు. ఈ శస్త్ర చికిత్స పొందిన శ్రీలత తమ ఆరోగ్యం మెరుగ్గా అయ్యేందుకు యశోద ఆసుపత్రి ఎంతో సహకరించిందని మెరుగైన వైద్య సేవలు అందించిందని సంతోషం వ్యక్తం చేశారు. తమకు కొత్త జీవితాన్ని అందించిన యశోద ఆసుపత్రి మలక్పేట్ వారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.






