11 May, 2026 | 6:22 PM

ప్రజాపాలన దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

17-09-2025 01:47 AM

హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ క్రైమ్ సెప్టెంబర్ 16: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం పూర్తి చేశారు బుధవారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. పరేడ్ గ్రౌండ్లో పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు