calender_icon.png 23 December, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట రాయుళ్ల అరెస్ట్

09-10-2024 05:09:19 PM

వికారాబాద్ (విజయక్రాంతి): పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో వికారాబాద్ పోలీసులు రైడ్ చేసి ఏడు మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని ఆలంపల్లి లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో రైడ్ చేసి వారి నుంచి సెల్ ఫోన్లు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని వికారాబాద్ పిఎస్ కు తరలించారు.