20 July, 2026 | 5:46 PM

Breaking News

తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •   ఓటరు జాబితా సవరణ సర్ కార్యక్రమాన్ని విజయవం చేయాలి   •   వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •   శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •  

13 నుంచి ‘అరైవ్ అలైవ్’ వారోత్సవం

10-04-2026 12:50 AM

నిర్మల్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈనెల 13 నుంచి ‘ప్రజాపాలన ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్ అలైవ్ వీక్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వారు మాట్లాడారు.

13న గ్రామీణ స్థాయిలో, గ్రామ సభలు నిర్వహించి, రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిపిఓ జీవరత్నం, డిపిఓ శ్రీనివాస్, డిఇఓ భోజన్న, డిఎంహెచ్వో రాజేందర్, జెడ్పీ సీఈవో శంకర్, డిసిఎస్‌ఓ రాజేందర్, డీపీఆర్‌ఓ విష్ణువర్ధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.