calender_icon.png 21 January, 2026 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరైవ్ రోడ్డు సేఫ్టీపై అవగాహన

21-01-2026 12:36:38 AM

నాగిరెడ్డిపేట్ జనవరి 20 (విజయక్రాంతి): అరైవ్. అలైవ్ రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ పోగ్రామ్లో భాగంగా మంగళ వారం నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల రోడ్డు భద్రత కోసం పలు ముఖ్యమైన భద్రతా చర్యలు అమలు చేయడం జరుగుతోందనీ స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు  అవగాహన కల్పించడం జరుగుతోంన్నారు. రోడ్డు భద్రతపై  ప్రజలు పోలీసులతో సహకరించి రోడ్డు నియమాలను పాటిస్తూ, ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరాలనే ఉద్దేశంతో ఈ అరేయ్ అలైవ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు నాగిరెడ్డిపేట పోలీస్ ఎస్‌ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్పేట్ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.