4 July, 2026 | 11:36 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కళలతో మానసిక ఆరోగ్యం మెరుగు

30-08-2024 12:05 PM

లండన్: ప్రజల  మానసిక ఆరోగ్యం మెరుగయ్యేందుకు కళలు, హస్త కళా నైపుణ్యలు దోహద పడతాయని తాజా అధ్మయనమొకటి తెలిపింది. వాటిని అలవాటు చేసుకున్నవారు ఉద్యోగం చేస్తున్న స్థాయిలో ఆనందం పొందుతుంటారని వెల్లడించింది. ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు బ్రిటన్ లో 7182 మంది నుంచి అభిప్రాయాలను సేకరించి విశ్లేషించారు. కళలు హస్త కళా నైపుణ్యం అలవర్చు కొన్నవారు తమ జీవితాన్ని చాలా విలువైనదిగా భావిస్తున్నారని తేల్చారు. తాము ఏదో సాధించామన్న భావనను పొందుతారని ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కూడా అన్ని వేళలా   పొందలేరు.  కానీ కళలలో ప్రావీణ్యం ఉన్నవారు అలాంటి భావన ఎక్కువ పొందుతారని శాస్త్రవేత్తలు వివరించారు.