4 July, 2026 | 10:08 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు

04-07-2026 08:53 PM

ప్రకృతి ప్రేమికురాలు నైనిక

 మొక్కను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన నైనిక

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఒకటో టౌన్ సీఐ ఎం. కరుణాకర్ జన్మదినం సందర్భంగా, ప్రకృతి హరిత దీక్షకురాలు నైనిక రజువా పచ్చని మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నైనిక సీఎల్పీ బాగున్నారా మాట్లాడుతూ... పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల్లో బొకేలకు బదులుగా మొక్కలను బహుమతిగా అందజేసే సంస్కృతిని, ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలను నాటి సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు సిబ్బంది, ప్రకృతి ప్రేమికులు పాల్గొని సీఐ కరుణాకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.