27 June, 2026 | 7:46 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

ఎస్‌ఆర్‌ఆర్ ఆధ్వర్యంలో సాయం

13-11-2025 12:00 AM

బాధిత కుటుంబానికి శ్రీనివాస్‌రెడ్డి అండ 

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో నిరుపేద కుటుంబనికి చెందిన దివ్యంగుడైన బండారి రాజు భార్య బండారి రామ ఇటీవల అనారోగ్యంతో మరణింగా, బుధవారం వారి కుటుంబ సభ్యులను ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపటి శ్రీనివాస్‌రెడ్డి ప రామర్శించి, 50 కేజీల బియ్యం, ఆయిల్ క్యాన్‌ను అందజేశారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గారే నర్సయ్య, గ్రామ అధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్, ఫౌండేషన్ ప్రతినిధి ఎండీ యూసుఫ్, నాయకులు చిన్నల ఉప్పలయ్య, ఎండీ అక్బర్, ఐత  కుమార్, చందు మల్లేష్, మైస వెంకటేశం, గుడ్ల గురునాథం, ఎనగందుల యాదగిరి, ఉబ్బని సిం హాద్రి, బల్లెం యాదగిరి, కస్రబోయిన కుమా ర్, కుంట రాంబాబు, పిరని వెంకన్న, బండా రి అశోక్, గారే నరేష్, చందు లక్ష్మన్, ఎర్రబోయిన సంపత్, పెద్దగోని జీవన్  ఎండీ యకూబ్, ముద్రబోయిన వీరస్వామి, ఎండీ ఖాజా, చిన్నాల సాయిలు, ముద్రబోయిన మార య్య, ముద్రబోయిన కొమురయ్య, తుమ్మల కొమురయ్య, కుక్కల ఎల్లయ్య, పయ్యావుల కుమార్, బండి సింహాద్రి, కస్రబోయిన కొమురయ్య పాల్గొన్నారు.