29 July, 2026 | 1:16 AM

అసిస్టెంట్ కోచ్ డస్కాటే రాజీనామా

29-07-2026 12:43 AM

ముంబై, జూలై 28 : భారత క్రికెట్ జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డస్కాటే తన పదవికి రాజీనామా చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనతోనే అతడి కాంట్రాక్ట్ ముగిసింది. యూకే టూర్‌లో టీమిండియా వరుసగా ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వైట్‌వాష్ పరాభవాలను చవిచూసింది. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ వరకూ కొనసాగాలని బీసీసీఐ ఆఫర్ ఇచ్చినా డస్కాటే మాత్రం నిరాకరించాడు. ఈ పరాజయాలతోనే తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.