27 June, 2026 | 7:05 PM

Breaking News

అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •  

ఆస్తమా అవగాహన ర్యాలీ

06-05-2026 12:06 AM

శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహణ

హైదరాబాద్, మే 5(విజయక్రాంతి): వరల్డ్ అస్తమా డే 2026 సందర్భంగా నారాయణగూడ శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ అధినేత డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వివేక్‌వర్ధన్ ఆధ్వర్యంలో అస్తమాపై కీలక సూచనలు చేశారు. వైద్యులు, సిబ్బంది కలిసి ఆస్తమా అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న వారు ఆస్తమా బాధితులకు సరైన మందులు అందాలి, ఇన్‌హెల్లర్లు సురక్షితం భయపడాల్సిన అవసరం లేదు వంటి సందేశాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేకం గా ఈ సంవత్సరపు థీమ్ ప్రతి ఒక్కరికీ యాంటీ- ఇన్‌ఫ్లమేటరీ ఇన్‌హెలర్లు అందుబాటులో ఉండాలి అనే సందేశాన్ని ప్రజలకు వివరించారు.