12 July, 2026 | 3:15 PM

Breaking News

ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •  

ఢిల్లీ నూతన సీఎంగా ఆతిశీ మార్లేనా సింగ్ ప్రమాణం

21-09-2024 04:55 PM

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ మార్లేనా సింగ్ శనివారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ఆతిశీతో లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా ప్రమాణం చేయించారు. ఢిల్లీ మంత్రులుగా ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ మార్లేనా సింగ్ ఎన్నిక కావడం విశేషం. కేజ్రీవాల్ రాజీనామాతో ఆఫ్ ఎమ్మెల్యేలు ఆతిశీని సీఎంగా ఎన్నుకున్నారు.