11 March, 2026 | 8:19 AM

అవకాశాలను అందిపుచ్చుకుంటున్న అతివలు

09-03-2026 01:51 AM

నిర్మల్,  మార్చి 8 (విజయక్రాంతి): సమాజంలో సగం మంది మహిళలని అవకాశం ఇస్తే అతివలు ఏ రం గంలోనైనా ముందుంటారని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా పోలీసులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి గులాబీ పుష్పాలతో మహి ళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.