16 April, 2026 | 9:39 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బ్రిటన్‌లో ఎయిర్ బేస్‌పై దాడి

21-06-2025 01:38 AM

రెండు సైనిక విమానాల ధ్వంసం

లండన్, జూన్ 20: ఇజ్రాయెల్ వ్యతిరేక వాదులు బ్రిటన్‌లో దుస్సాహసానికి ఒడిగట్టారు. సెంట్రల్ ఇం గ్లండ్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ స్థావరంలోకి చొరబడి రెండు సైనిక విమానాలపై దాడి చేశారు. అక్కడితో ఆగకుండా ఇంజిన్‌లో ఎరుపు రంగు పెయింట్ చల్లారు. విమానాలను ఇం ధనం నింపడానికి, ఇతర రవాణా అవసరాల కోసం బ్రిటన్ మిలటరీ ఈ రెం డు విమానాలను ఉపయోగిస్తోంది. మరోవైపు తమ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని బ్రిజ్ నార్టన్ ఎయిర్ బేస్‌లోకి చొరబడి విమానాలను ధ్వంసం చేసినట్టు పాలస్తీనా యాక్షన్ గ్రూప్ అంగీకరించింది.