22 June, 2026 | 2:23 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

భూ భారతి అవగాహన సదస్సులకు హాజరుకండి

17-04-2025 12:08 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ ఏప్రిల్ 16 (విజయ క్రాంతి) : భూ భారతి చట్టంపై ప్రజలకు  పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు గాను నేటి నుంచి ఈనెల 29వ తేదీ వరకు మండల కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం ఒక పట్టణంలో పేర్కొన్నారు. అధికారులు పూర్తిస్థాయిలో మండ లాల్లో నిర్వహించే తేదీలను పూర్తిస్థాయిలో ప్రచారం కల్పించడం జరుగుతుందని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని తెలిపారు.