కవి యాకుబ్‌కు పురస్కారం
11-05-2026 12:05 AM
చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య, తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి సంయుక్తాధ్వర్యంలో పలమనేరు రచయితల సం ఘం వచ్చే నెల ౭న ఏపీలోని పలమనేరులో కవి, ‘కవి సంగ మం’ నిర్వాహకుడు యూకుబ్‌కు ‘సృజన సాహితీ పురస్కారం’ అందజేయనుంది. సాహిత్యాభిమానులు, కళకారులు, సామాన్యులెవరనా కార్యక్రమానికి హాజరుకావొచ్చని నిర్వాహకులు పలమనేరు బాలాజీ, పి.తులసీనాథం నాయుడు, మిఠాయి యుగేంధర్, ఆర్.మాధవ్, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, డి.కుమారస్వామిరెడ్డి తెలిపారు.






