2 May, 2026 | 7:07 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన

12-03-2026 01:50 AM

కరీంనగర్, మార్చి 11 (విజయక్రాంతి): ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ ఆ ధ్వర్యంలో కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డా.రామ్ చందర్ మాట్లాడుతూ.. ‘మధుమేహం, బీపీ ఉన్న వారు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగడం, ఉప్పు, ప్రాసె స్డ్ ఆహారాన్ని తగ్గించడం ద్వారా కిడ్నీ వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు అని తెలిపారు.

మెడికవర్ హాస్పిటల్స్ కరీంనగర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ.. ‘ప్రజల్లో కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచ డం అత్యంత అవసరం. ముందస్తు పరీక్షలు, సరైన చికిత్సతో కిడ్నీ సమస్యలనుని యంత్రించవచ్చు. మెడికవర్‌లో ఆధునిక సాంకేతి కతతో నిపుణుల బృందం కిడ్నీ సంబంధిత చికిత్సలను అందిస్తోంది’ అని తెలిపారు.