20 July, 2026 | 6:53 PM

Breaking News

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •   అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   రైతులు ఆరుతడి పంటలు వేయాలి   •  

అవయవ దానంపై అవగాహన సదస్సు

20-07-2026 12:54 AM

నిర్మల్ జులై 19 ( విజయ క్రాంతి) :అవయవ దానం పై ఆదివారం అవగాహన సదస్సులు పెన్షనర్ల భవనంలో నిర్వహించారు.తెలంగాణ నేత్ర అవయవ శరీర  అవయవ దాతల సంఘం (TEOBDA) రా ష్ట్ర సహాధ్యక్షులు  డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడారు. ప్రతి 10 లక్షల జనాభాకు  భా రత దేశంలో సగటున 0.8 అవయవ దా నాలు జరిగితే, తెలంగాణలో మాత్రం ప్రతి 10 లక్షల జనాభాకు 4.88 అవయవ దానా లు జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి  ప్రకటించారని, పేద_ ధనిక బేధాలు లేకుం డా అవయవ దానం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్సి లింగన్న స్వదేశీ పరికిపండ్ల  జిల్లా కోఆర్డినేటర్ చాట్ల గాయత్రి, వి శ్రాంతి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కలగిరి పోతారెడ్డి,గోజ్జ జనార్దన్, రమేష్, గంగారాం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.