21 July, 2026 | 8:04 AM

నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్

20-07-2026 06:52 PM

భిక్కనూర్, జూలై 20(విజయ క్రాంతి): భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ అనిల్‌ను భాగీరథిపల్లి గ్రామ ఉపసర్పంచ్ వడ్ల స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.