9 April, 2026 | 4:27 PM

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బాల్ రెడ్డి

10-01-2026 12:11 AM

మేడ్చల్ అర్బన్ జనవరి 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మేడ్చల్ మల్కాజిగిరి  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌడవెల్లి వాస్తవ్యులు బాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లా డుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అందరు పనిచేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు.