calender_icon.png 14 February, 2026 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారా నాయక్ లైటింగ్ ప్రభకు భారీ విరాళాలు

14-02-2026 10:42:08 AM

మఠంపల్లి ఫిబ్రవరి 14(విజయ క్రాంతి):మహాశివరాత్రి జాతర సందర్భంగా 15 వ తారీకు న సూర్య పేట జిల్లా మేళ్లచెరువు లో జరిగే బంజారా నాయక్ భారీ లైటింగ్ ప్రభకు విరాళంగా మఠంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాల్వపల్లితండా సర్పంచ్ మాలోతు సక్రు నాయక్ (100000/-) ఒక లక్ష రూపాయలు విరాళంగా అందించారు.వారికీ వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటు  గిరిజన కమిటీ తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ గిరిజన నాయకులు పాల్గొన్నారు .