14-02-2026 10:50:35 AM
మునిపల్లి అంజమ్మ, సత్యనారాయణ
సదాశివపేట: నన్ను అభిమానంతో ఆదరించి నన్ను గెలిపించిన 20వ వార్డు ప్రజలకు పేరుపేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ఏ కష్టం వచ్చినా ముందుంటానని, దామోదర్ రాజనర్సింహ, హెల్త్ మినిస్టర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, సహకారంతో, వార్డుని అలాగే సదాశివపేటని అన్ని విధాల అభివృద్ధి చేసి తిరుతానని, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కచ్చితంగా సదాశివపేట పట్టణ ప్రజలకు గుర్తుండే విధంగా అభివృద్ధి పరుస్తానని, మునిపల్లి అంజమ్మ, సత్యనారాయణ అన్నారు.