17 April, 2026 | 2:47 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నూతన నియామకం..

26-05-2025 06:43 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య(All India Democratic Students Organisation) నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏఐఎఫ్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా బత్తుల విష్ణును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. విద్యారంగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. విద్యార్థుల హక్కుల సాధన, విద్యా వ్యవస్థలో సంస్కరణ కోసం ఏఐఎఫ్డిఎస్ కృషి చేస్తుందని తెలిపారు. సంగం లక్ష సాధనలో క్రియాశీలంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి, లోకానికి సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీకాంత్, గడ్డం నాగార్జున, మాస్ సావిత్రితో పాటు తదితరులు పాల్గొన్నారు.