17 April, 2026 | 8:57 AM

రేపు ఆలయ వార్షికోత్సవం

26-05-2025 06:46 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గాంధీచౌక్ మురళి కృష్ణ ఆలయం, సుందర చైతన్య స్వామి దేవాలయ వార్షికోత్సవం బుధవారం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం అభిషేకం, పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్నదానం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.