21 April, 2026 | 6:35 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

రైల్ రోకోకు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు

26-06-2025 10:11 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): హైదరాబాద్ లోని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను ఆమె నివాసంలో కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడమే లక్ష్యంగా వచ్చే నెల జూలై పదిహేడు నాడు చేపట్టిన రైల్ రోకో కు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది. బీసీల రాజ్యాధికారం కోసం కవితక్క గత సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రం అంతటా పర్యటిస్తూ బీసీలను ఎకం చేసే ప్రయత్నం చేస్తున్నారని‌ ఈ రాష్ట్రంలో కవిత నాయకత్వంలో బీసీల సమస్యలు పరిష్కారం జరుగుతాయని, రిజర్వేషన్ వస్తేనే బహుజన సమాజం ఉన్నతమైన స్థానంలో ఉంటారని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. వారి వెంట బిసి నాయకుడు పోన్నం అనిల్ గౌడ్ ఉన్నారు.